electricity bill payment online ap without login

electricity bill payment online ap without login

ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం లో విద్యుత్ బిల్లులు (పవర్ బిల్) చెల్లించే విధానం లో మార్పులు తీసుకురావడం జరిగింది. ఇంతక ముందు థర్డ్ పార్టీ యాప్స్ ద్వార విధ్యుత్ బిల్లు లు చెల్లించేందుకు అవకాశం వుండేది, ఇప్పడు వాటన్నిటినీ రద్దు చేసి కేవలం అధికారక యాప్స్ మరియూ వెబ్ సైట్స్లో మాత్రమే పేమెంట్ చేసేందుకు విధ్యుత్ సంస్థలు ఏర్పాటు చేశాయి. electricity bill payment online ap without login

సౌత్ విద్యుత్ విభాగం(apsdpcl)

APSPDCL: నెల్లూరు,చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూల్ జిల్లాలకు సంబందించిన వారు ఈ క్రింది యాప్ మరియూ వెబ్ సైట్ ద్వారా పేమెంట్ చేయవలను.

APSPDPCL యాప్Click Here
APSPDCL పేమెంట్ లింక్Click Here
APSPDCL అఫిషియల్ వెబ్సైట్Click Here
ఇప్పటివరకు వినియోగించిన విద్యుత్ యూనిట్ల హిస్టరీClick Here

సెంట్రల్ విద్యుత్ విభాగం(APCPDCL)

APCPDCL: క్రిష్ణా, గుంటూర్, ప్రకాశం జిల్లాలకు సంబందించిన వారు ఈ క్రింది యాప్ మరియూ వెబ్ సైట్ ద్వారా పేమెంట్ చేయవలను.

APCPDPCL యాప్Click Here
APCPDCL పేమెంట్ లింక్Click Here
APCPDCL అఫిషియల్ వెబ్సైట్Click Here
ఇప్పటివరకు వినియోగించిన విద్యుత్ యూనిట్ల హిస్టరీClick Here

ఈస్టేర్న్ విధ్యుత్ విభాగం(APEPDCL)

APEPDCL: శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ పట్నం,ఈస్ట్ గోదావరి,వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబందించిన వారు ఈ క్రింది యాప్ మరియూ వెబ్ సైట్ ద్వారా పేమెంట్ చేయవలను.

APEPDPCL యాప్Click Here
APEPDCL పేమెంట్ లింక్Click Here
APEPDCL అఫిషియల్ వెబ్సైట్Click Here
ఇప్పటివరకు వినియోగించిన విద్యుత్ యూనిట్ల హిస్టరీClick Here

Also Read:- Aadhar all links – Click Here

Leave a Comment

Share via