Fever Survey Report Cheking



Click here

పై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫీవర్ సర్వే డాష్ బోర్డు అనేది జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా కనిపించడం జరుగుతుంది.

ఇక్కడ ముందుగా మన యొక్క జిల్లాను ఎంచుకోవాలి, తర్వాత జిల్లాలోని మండలాల జాబితా అనేది కనిపించడం జరుగుతుంది. మన మండలాన్ని ఎంచుకోవాలి, తర్వాత మండలంలో ఉన్నటువంటి సచివాలయం జాబితా అనేది కనిపించడం జరుగుతుంది.

చివరిగా మన సచివాలయాన్ని ఎంచుకోవాలి క్లస్టర్ వారీగా రిపోర్ట్ చూపించడం జరుగుతుంది.

Leave a Comment

Share via