కొత్తగా విడుదలైన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ 5.17 వర్షన్ ను డౌన్ లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకో గలరు .
grama ward volunteer app 5.17 version download
ఈ వర్షన్ నందు వాలంటీర్ తంబ అతంటికేషన్ లేకుండానే లాగిన్ అయ్యే సౌకర్యం కలదు. ఈ వర్షం నందు వాలంటీర్లు ఫీవర్ సర్వే చేయవలసి ఉంటుంది. ఈ ఫీవర్ సర్వే లో క్లస్టర్ లో ఉన్నటువంటి కుటుంబంలోని వ్యక్తులు సంజీవని యాప్ కి సంబంధించి మరియు ఎవరెవరు టీక వేసుకున్నారు ఎన్ని డోసులు వేసుకున్నారు వేసుకున్న తారీకు ఎంచుకోవాల్సి ఉంటుంది.