గ్రామ/ వార్డ్ వాలంటీర్ల సాలరీ(గౌరవ వేతనం) జమ అవుతున్నాయి.రిజైన్ చేసిన వాలంటీర్లకు ఎప్పటి వరకూ అయితే పని చేసి వుంటారో అప్పటి వరకూ జమ అవ్వటం జరుగును.
గ్రామ/వార్డ్ వాలంటీర్ యొక్క గౌరవ వేతన స్థితిని (Payment Status) మరియు సచివాలయ సిబ్బంది యొక్క సాలరీ (స్టేటస్) స్థితిని బిల్ పెట్టారా లేదా బిల్ పెడితే ఏ తరీకున అప్రూవ్ అయినది,ఏకారనాల చేతనైన రిజెక్ట్ అయినదా అను అంశాలను ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి గ్రామ/వార్డ్ వాలంటీర్ యొక్క CFMS ID లేదా సచివాలయ సిబ్బంది యొక్క CFMS ID నమోదు చేసి చెక్ చెయ్యవచ్చు.
పై లింక్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
గమనిక: సర్వర్ స్లోగా ఉన్నందువలన ప్రధాన సైట్ సరిగా ఓపెన్ అగుట లేదు కొంత సమయం తరువాత మరలా ప్రయత్నించండి.
ఇక్కడ Beneficiary Search దగ్గర Enter Beneficiary Code అదే సెలెక్ట్ అయి వుంటుంది దానిని అలాగే వుంచి, Beneficiary Code దగ్గర వాలంటీర్ యొక్క CFMS ID లేదా సచివాలయ సిబ్బంది యొక్క CFMS ID ను నమోదు చేసి MONTH/YEAR దగ్గర ఏ నెల యొక్క గౌరవ వేతన స్థితిని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ నెలను ఎంచుకుని Display బటన్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా పేమెంట్ స్టేటస్ కనిపించును.
Volunteer salary Status –Click Here