GSWS Attendance App Update:
GSWS attendance యాప్ 2.0.8 వర్షన్ కి అప్డేట్ అయినది. ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు..
Face ద్వారా అటెండన్స్ వేయటానికి GSWS Attendance App V2.0.8 తో పాటుగా Aadhaar Face Rd మొబైల్ అప్లికేషన్ కూడా Install చేసుకోవాలి. Aadhaar Face Rd అప్లికేషన్ ఒక సారి Install చేసాక మొబైల్ అప్లికేషన్ ల లిస్ట్ లో చూపించదు. బ్యాగ్రౌండ్ లో రన్ అవుతుంది.