GSWS Employee Mobile App new version

గతంలో వున్న గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ ను GSWS Employee Mobile App గా పేరు మార్చడం జరిగింది.ప్రస్తుతం ఈ యాప్ (టెస్టింగ్ మోడ్) వర్క్ అవుతుంది.యాప్ ను డౌన్లోడ్ చేసుకుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

గమనిక :- ఈ యాప్ వాలంటీర్లకు లాగిన్ నిలిపివేయడం జరిగింది గమనించగలరు.

GSWS Employee App లో ఏ ఏ ఆప్షన్ లు ఉండనున్నాయి.

ఈ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ మోడ్ లో వున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించు సేవలు ఆధారంగా ఈ యాప్ ను రూపొందించనున్నారు.యాప్ ను అప్డేట్ చేసినా కొత్తలో వాలంటీర్లకు కూడా లాగిన్ అయ్యే అవకాశం వున్నది ప్రస్తుతం వాలనటీర్లకు లాగిన్ తీసేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యప లో ఈ క్రింది ఆప్షన్స్ ఉండనున్నాయి.

  • NON AP RESIDENT
  • RICE CARD EKYC
  • RICE CARD EKYC NEW
  • UPDATE EKYC
GSWS Employee Mobile App new version

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via