house site application status ap

house site application status ap:వైకాపా ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లపై సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనర్హులు ఉంటే తొలగించాలని సూచించారు.

గత ప్రభుత్వం లో మీ పేరు మీద ఇంటి పట్టా వచ్చిందా లేదా ??అసలు ఇంటి పట్టాకి మీ పేరు మీద అప్లై చేశారా లేదా? తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.

house site application status ap step by step process

హౌస్ సైట్ అప్లికేషన్ స్టాటస్ కొరకు ఈ క్రింది లింకు మీద క్లిక్ చెయ్యగలరు.

పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

house site application status ap

ఇక్కడ ఎవరికైతే స్టేటస్ చూడాలనుకుంటున్నాము వారి యొక్క ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఒకవేళ వారి పేరు మీద హౌస్ సైట్ కి అప్లై చేయకపోయినట్లయితే ఎటువంటి స్టేటస్ చూపించదు.

house site application status ap

Youth Skill Count in AP | ఏపీ లో యువత నైపుణ్య గణన సమాచారంClick Here

Free bus travel for health pensioners – apClick Here

Volunteer CFMS ID Status – Click Here

Leave a Comment

Share via