Household mapping splitting application status
హౌస్ హోల్డ్ స్ప్లిట్ కి అప్లై చేసిన వారు వారి యొక్క అప్లికేషన్ స్థితిని అనగా వారి యొక్క అప్లికేషన్ అప్రూవ్ అయినదా లేదా రిజెక్ట్ అయినదా లేదా పెండింగ్ లో వున్నదా, పెండింగ్ లో వుంటే ఎవరి లాగిన్ లో పెండింగ్ వుంది అనే అనే అంశాలు ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా మీ మొబైల్ లోనే చెక్ చెయ్యవచ్చు.
House Hold Split అప్లికేషన్ స్టేటస్ చెక్ చెయ్యడానికి ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యాలి.
పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
పైన గుర్తించిన విధంగా Services Request Status Check అనేదగ్గర అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి(ఇది హౌస్ హోల్డ్ స్ప్లిట్ అప్లికేషన్ ఆన్లైన్ చేసినప్పుడు HHS తో మొదలై వుంటుంది.), పక్కన వున్న 🔍 బటన్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా హౌస్ హోల్డ్ స్ప్లిట్ అప్లికేషన్ స్టేటస్ అనగా అప్రూవ్ ఆయినదా రిజెక్ట్ అయినదా లేదా పెండింగ్ లో వున్నదా పెండింగ్ లో వుంటే ఎవరి లాగిన్ లో పెండింగ్ లో వుంది ఈ క్రింది విధంగా చూపించడం జరుగుతుంది.