HouseHold Survey

Download grama ward volunteere New app


Click here

కొత్తగా అప్డేట్ అయిన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ను పై లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోగలరు. యాప్ను ఇన్స్టాల్ చేసుకొని వాలంటీర్యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి  థంబ్ అతంటికేషన్ ద్వారా లాగిన్ అవ్వవలసి ఉంటుంది.

హోమ్స్క్రీన్ ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సేవలు అభ్యర్థన( Service Request)అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలెను.

గమనిక: ఈ అప్డేటెడ్ యాప్ లో HouseHold Re-survey చేయక పోయినట్లయితే కేవలం HouseHold Survey ఆప్షన్ మాత్రమే కనిపించడం జరుగుతుంది.

సేవలు అభ్యర్థన( Service Request) అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ Resurvey House Hold Maping అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలెను.

Resurvey House Hold Maping అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది విధంగా వాలంటీర్ క్లస్టర్ లో ఉన్న కుటుంబాల జాబితా కనిపించడం జరుగుతుంది.

సర్వే చేయడానికి ఒక కుటుంబాన్ని ఎంచుకోవాలి కుటుంబాన్ని ఎంచుకున్న తర్వాత ఈ క్రింది విధంగా కుటుంబ వివరాలు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ Religion దగ్గర ఆ కుటుంబం మతాన్ని ఎంచుకోవాలి. Cast దగ్గర ఆ కుటుంబం ఏ కులానికి చెందినవారో వారి కులాన్ని ఎంచుకోవాలి. Cast Category దగ్గర వారి కులం యొక్క ఉపయోగించుకోవాలి. చివరిగా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన కుటుంబ సర్వే పూర్తి అగును. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని సర్వే చేయవలెను

Leave a Comment

Share via