ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కి రిజిస్టర్ చేసుకున్న వాళ్లు వారి టీం వివరాలు మరియు వారికి ఏ తేదీన ఏ టీం తో మ్యాచ్ జరుగును తెలుసుకోవచ్చు. వారి టీం వివరాలు తెలుసుకున్నందుకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
Click here
పై లింకు మీద క్లిక్ చేయగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Enter Username దగ్గర మీ ఫోన్ నెంబర్ నమోదు చేసి password దగ్గర మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ నమోదు చేసి ఇచ్చిన క్యాను నమోదుచేసి లాగిన పై క్లిక్ చేయాలి.
గమనిక: 1. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోక పోయినట్లయితే Generate new password! మీద క్లిక్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవలెను.
2. క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే Forgot Password మీద క్లిక్ చేసి కొత్త పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వవలసి ఉంటుంది.
లాగిన్ అయిన తర్వాత ఈ క్రింది image1 లో చూపిన విధంగా ఉంటుంది. ఇక్కడ మన పేరు మీద క్లిక్ చేయగా image2 లో చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.
My Teame మీద క్లిక్ చేసి మీరు ఆడే ఆటలు ఎంచుకొని Get Details మీద క్లిక్ చేయగా Team లోని సభ్యుల వివరాలు చూపించడం జరుగును.
ఏ టీం తో ఏ తేదీన మ్యాచ్ జరుగునో తెలుసుకునుటకు My Profile మీద క్లిక్ చేసి Schedule matches మీద క్లిక్ చేయగా ఏ టీం తో ఏ తేదీన మ్యాచ్ జరుగును ఈ క్రింది విధంగా చూపించడం జరుగుతుంది.