how to get my voter card details online:ఓటర్ కార్డు సంబంధించి వివరాల కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ఓటర్ కార్డ్ వివరాలు తెలుసుకోవచ్చు.
Click here
పై లింకు మీద క్లిక్ చేయడం ద్వారా ఓటర్ కార్డు యొక్క వివరాలు మూడు రకాలుగా సెర్చ్ చేయవచ్చు. Search by details, Search by EPIC, Search by mobile ద్వారా సెర్చ్ చేయవచ్చు.
Search by details ద్వారా ఓటు కార్డు సెర్చ్ చేయు విధానం
Search by details ద్వారా ఎంచుకున్నట్లయితే ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మనయొక్క రాష్ట్రాన్ని ఎంచుకుని Personal Details వివరాలను నమోదు చేసి Location Details నమోదు చేసి Search బటన్ మీద క్లిక్ చెయ్యగా ఓటు వివరాలు చూపించడం జరుగుతుంది.
Search by EPIC ద్వారా సెర్చ్ చేయు విధానం
Search by EPIC ఎంచుకున్నట్లయితే పై విధంగా ఓపెన్ అవుతుంది.ఇక్కడ Epic నంబర్ నమోదు చేసి Search బటన్ మీద క్లిక్ చెయ్యగా ఓటు వివరాలు కనిపించడం జరుగుతుంది.
Search by Mobile ద్వారా సెర్చ్ చేయు విధానం
Search by mobile ఎంచుకున్నట్లాయితే పై విధంగా ఓపెన్ అవుతుంది.ఇక్కడ ఫోన్ నంబర్ కి సంబంధించిన వివరాలు నమోదుచేసి Search చేసిన ఆ ఫోన్ కి లింక్ అయిన ఓటర్ కార్డ్ వివరాలు చూపించడం జరుగుతుంది.