Step 1 : మీ సచివాలయ పరిధిలో ఏ రోజు జగనన్న సురక్ష క్యాంపు ఉంటుందో తెలుసుకోవటానికి ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.
Click here
Step 2: Home Page Know your Jagananna Suraksha camp date అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
Step 3 తరువాత ఆయా సచివాలయ పరిధికి సంబంధించిన వ్యక్తి యొక్క ఆధార నెంబర్ లేదా సచివాలయం ఉన్నటువంటి జిల్లా మండలం గ్రామమును సెలెక్ట్ చేసి Check Status పై క్లిక్ చేయాలి. వెంటనే సచివాలయం పేరు, మీ యొక్క సచివాలయం కోడు, సచివాలయం యొక్క షెడ్యూల్ తేదీ చూపించడం జరుగును.