వరుసగా నాలుగవ ఏడాది జగనన్న అమ్మఒడి
రాష్ట్రవ్యాప్తంగా 42,61, 965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లు జమ..
తద్వారా 1 నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి.
అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారులకు నగదు ఏ బ్యాంక్ అకౌంట్ కి పడుతుందో తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.
అమ్మఒడి మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబందించిన నగదు ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ (NPCI) కి మాత్రమే జమ అగును. పై లింక్ మీద క్లిక్ చేసి ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ తెలుసుకోగలరు.
పై లింక్ మీద క్లిక్ చేసి ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ స్టేటస్ చూసుకున్నాక లింకిగ్ స్టేటస్ In Active లో వున్నా లేదా, ఏ అకౌంట్ లింక్ లేకున్నా మీ బ్యాంక్ కి వెళ్లి లింక్ చేయించుకోగలరు.
అమ్మఒడి eKYC వాలంటీర్ క్లస్టర్ వారీగా ఎంతమందికి పూర్తి అయింది ఇంకా ఎంతమందికి eKYC చెయ్యాలి, అమ్మఒడి eKYC Dash Board కొరకు ఈ క్రింది లింక్ మది క్లిక్ చెయ్యగలరు.
అమ్మడికి eKYC చేయు యాప్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.