jagananna arogya suraksha volunteer survey dashboard

జగన్ ఆరోగ్య సురక్షకు సంబంధించి వాలంటీర్ క్లస్టర్ వారీగా మొత్తం కుటుంబాలు ఎన్ని ఇప్పటివరకు పూర్తి చేసిన కుటుంబాలు ఎన్ని రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. వాలంటరీ క్లస్టర్ వారీగా జగనన్న ఆరోగ్య సురక్ష  మొదటి విడత మరియు రెండవ విడత రిపోర్ట్  కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.


Click here

పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

ఇక్కడ మొదటి విడతకు సంబంధించి రిపోర్టు చూడాలనుకున్నట్లయితే సెలెక్ట్ సర్వే అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఫ్రీ మరియు పోస్ట్  నే రెండు రకాల చూపించడం జరుగుతుంది, మొదటి విడత కు సంబంధించి సర్వే కొరకు ఫ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి రెండవ విడత సర్వే కొరకు పోస్ట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు క్రింద చూసినట్లయితే జిల్లాల వారీగా రిపోర్ట్ చూపించడం జరుగును, మన జిల్లాను ఎంచుకోవాలి తర్వాత మన జిల్లాలో మండలాల లిస్ట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన మండలం ఎంచుకోవాలి తర్వాత మన యొక్క సచివాలయాన్ని ఎంచుకోగా సచివాలయంలో క్లస్టర్ వారీగా ఇన్ హౌస్ హోల్స్ ఉన్నాయి ఎంతమందికి సర్వే చేశాము అనే డేటా కనిపించడం జరుగును.

జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే చేయూ యాప్

వాలంటీర్లు జగన్ ఆరోగ్య సురక్ష సర్వే చేయుటకు ప్రధాన యాప్ అయిన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు వాలంటీర్ యాప్ న్యూ వర్షన్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.


Click here

ysr cheyutha scheme 2023

YSR చేయూత 2023 అప్డేట్ YSR చేయూత పథకం 2023 సంవత్సరానికి సంబంధించిన…

Read More


Ammavodi 2023-24 list

అమ్మఒడి పథకానికి సంబంధించి సచివాలయాల వారీగా అమ్మఒడి తాత్కాలిక అర్హుల జాబితా మరియూ,…

Read More


ammavodi ekyc dashboard 2023

సచివాలయం వారీగా ఎంతమంది అమ్మఒడి లబ్ధిదారులు ఉన్నారు వీరిలో ఎంతమందికి ekyc పూర్తి…

Read More


jagananna suraksha dashboard

jagananna suraksha dashboard జగనన్న సురక్షా కార్యక్రమానికి సంబంధించి ఎంతమంది వాలంటీర్లు ఈ…

Read More


Leave a Comment

Share via