జగనన్న చేదోడు(రజక, నాయి బ్రాహ్మణ, టైలరింగ్) గతం లో అప్లై చేసుకోక పోయినట్లైతే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కలదు.మరింత సంచారం కొరకు వాలాటీర్ లేదా సచివాలయాన్ని సంప్రదించగలరు.
ప్రభుత్వం విడుదల చేసిన మెమో ప్రకారం పథకం లాంచ్ అయిన తేదీ నుంచి 30 రోజుల లోపు ముందుగా అర్హత ఉండి అప్లికేషన్ పెట్టు కోని వారికి మరలా దరఖాస్తు చేసుకునే ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది.
రెండో సంవత్సరానికి గాను తేదీ 08-02-2022 న లాంచ్ అవ్వటం జరిగింది. కనుక 09-02-2022 నుంచి 11-03-2022 వరకు మరలా ముందుగా దరఖాస్తు చేసుకోని వారికి దరఖాస్తు చేసుకునే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.