జగనన్న చేదోడు పథకం ప్రధాన ఉద్దేశం షాపులు ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ లకు ఏటా పదివేల ఆర్థిక సహాయం అందించుటకు ఏర్పాటు చేసినది.
జగనన్న చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఈ నెల 29న నగదు జమ చేయడం జరుగుతుంది. గతంలో అర్హత కలిగిన వారికి ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్నది మరియు కొత్తగా అప్లై చేయాల్సిన వారు అప్లై చేసుకోవచ్చు.
పాత వారు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చును.
Click here
జగనన్న చేదోడు వెరిఫికేషన్ రిపోర్ట్ అనగా సచివాలయం వారిగా ఎన్ని చేదోడు అప్లికేషన్లు ఉన్నాయి ఎన్ని వెరిఫికేషన్ చేయబడ్డాయి తెలుసుకొనుటకు ఈ క్రింది క్లిక్ చేయగలరు.
Click here
జగనన్న చేదోడు పథకానికి కావలసిన డాక్యుమెంట్లు
- అప్లికేషన్ ఫారం
- ఆధార్ కార్డు జిరాక్స్
- రైస్ కార్డ్ జిరాక్స్
- బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్
- రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- షాపుతో లబ్ధిదారుని ఫోటో
- క్యాస్ట్ సర్టిఫికెట్ (సచివాలయంలో తీసుకున్నది మాత్రమే)
- ఇన్కమ్ సర్టిఫికేట్ (సచివాలయంలో తీసుకున్నది మాత్రమే)
జగనన్న చేదోడు అప్లికేషన్ ఫారం కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు
జగనన్న చేదోడు ప్రశ్నలు సమాధానాలు