ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం 2021-2022 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు మూడు విడతలను పూర్తి చేయడం జరిగింది 2021-22 సం|| నికి సంబందించి నాలుగోవిడత ను ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారిచే నవంబర్ 10, 2022 న విడుదల చేయునున్నారు.
అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 31 వరకూ సచివాలయాల ద్వారా లబ్ధిదారులు ekyc పూర్తి చేసుకోవలెను.
జగనన్న విద్యా దీవెన పథకం ( ఏ ప్రభుత్వ పథకం) అమౌంట్ అకౌంట్ లో పడాలి అన్నా NPCI లింక్ అయి వుండాలి.
విద్యా దీవెన పథకం అమౌంట్ తల్లి అకౌంట్ లో పడాలి అంటే తల్లి ఆధార్ కు NPCI లింక్ అయి వుండవలెను.
NPCI లింక్ స్టేటస్ చూడటానికి ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
గమనిక :- ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే NPCI లింక్ అయి వుంటుందో ఆ బ్యాంక్ కి నగదు జమ అవడం జరుగుతుంది.