jagananna vidya kanuka 2023

jagananna vidya kanuka 2023

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకూ చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ…

ఈ జగనన్న విద్యా కానుక కిట్ లో అందించేవి.

1. ప్రతీ విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు( ఒక పేజీలో ఇంగ్లీష్, మరో పేజీలో తెలుగు)
2. నోట్ బుక్ లు
3. వర్క్ బుక్ లు
4. మూడు జతల యూనిఫాం క్లాత్ కుట్టు కూలితో సహా
5. ఒక జత బూట్లు
6. రెండు జతల సాక్సులు
7. బెల్టు
8. స్కూలు బ్యాగు
9. ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ – తెలుగు డిక్షనరీ(6-10 తరగతి పిల్లలకు)
10. పిక్టోరియల్ డిక్షనరీ (1- 5 తరగతి పిల్లలకు)

యూనిఫాం కొలతలు


jagananna vidya kanuka 2023

jagananna vidya kanuka 2023 రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి…

Read More


Leave a Comment

Share via