Jvd 3rd Quarter eKYC Dashboard

☛ JVD 3వ క్వార్టర్ కి సంబందించి అందరూ కూడా (ఆగస్ట్ 19) సాయంత్రం లోపు విద్యార్థుల eKYC 100% పూర్తి చెయ్యాలి.

☛ eKYC ఆప్షన్ వాలంటీర్స్ లాగిన్ నందు కూడా కలదు. కావున మీ సచివాలయం పరిధిలో వున్న వాలంటీర్స్ అందరూ కూడా వెంటనే JVD 3వ క్వార్టర్ eKYC 100% పూర్తి చెయ్యాలని తెలియజేయగలరు.

☛ ఎవరైనా స్టూడెంట్స్ అందుబాటులో లేకపోతే అటువంటి వారు, ( ఆగస్ట్ 19) సాయంత్రం లోపు వారి యొక్క ఆధార్ నెంబర్ తీసుకొని,దగ్గరలో వున్న సచివాలయంనకు వెళ్లి eKYC పూర్తి చెయ్యొచ్చు. గమనించగలరు.

వాలంటీర్ క్లస్టర్ వారీగా ఎంతమందికి ekyc పూర్తి చేశారు ఎంతమందికి ఇంకా పెండింగ్ లో వుంది తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.



Click here

Leave a Comment

Share via