jvd 3rd quarter ekyc pending list

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు e-KYC పూర్తి కానీ విద్యార్థులు వివరాలు సచివాలయాల వారీగా ఇవ్వటం జరిగింది . 3వ క్వార్టర్ నిధుల విడుదల ఆగష్టు 11 న ఉండును కాబట్టి ఆగష్టు 10 లోపు వారి e-KYC పూర్తి చేసుకోవలెను.eKyc కానీ విద్యార్థుల లిస్ట్ ను ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేనుకొనగలరు

all ap schemes payment status

Download Now

▪️ “Mother Aadhar Update Service” option enabled in Navasakam portal WEA login.

▪️ Around 3000 students have aadhar number which is same as mother/guardian aadhar number.

▪️ So service is given to update mother Aadhar numbers for only these 3000 students.

▪️ Please update mother/guardian Aadhar by August 11th.

Leave a Comment

Share via