జగనన్న విద్యా దీవెన పథకం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన నాలుగవ విడత కొరకు విద్యార్థులు మీకు సంబంధిన వాలంటీర్ లేదా మీరు మరొక ప్రాంతం లో వున్నట్లయితే మీకు దగ్గరలోని సచివాలయం కు వెళ్లి Ekyc (స్టూడెంట్ థంబ్ అతంటికేషన్) పూర్తి చేయవలెను.వాలంటీర్ క్లస్టర్ వారీగా వున్న విద్యార్థులు మొత్తం మరియు వీరిలో ఎంతమందికి ekyc పూర్తి అయినది రిపోర్ట్ ను తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Click here
పై లింక్ మీద క్లిక్ చెయ్యగా జిల్లాల వారీగా లిస్ట్ ఓపెన్ అవుతుంది.మన జిల్లాను మీద క్లిక్ చెయ్యగా మండలాల లిస్ట్ ఓపెన్ అవుతుంది ,మన మండలం మీద క్లిక్ చెయ్యగా సచివాలయాల లిస్ట్ ఓపెన్ అవుతుంది. మన సచివాలయం మీద క్లిక్ చెయ్యగా వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ ఓపెన్ అవుతుంది.
బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ న్యూ వెర్షన్ 👇
- చాలా మంది WEAs , WEDPs లు విద్యార్థులు పేర్లు రాలేదు అని చెపుతున్నారు దానికి గల కారణాలు
- ఇప్పటికే SC విద్యార్థులు రాష్ట్ర వాటాలో 40% అమౌంట్ పొందిన స్టూడెంట్స్ పేర్లు 4వ త్రైమాసికంలో BOP APP లో విడుదల చేయబడవు.
- 2022-23 కి సంబంధించి Final ఇయర్ కంప్లీట్ అయిపోయినా స్టూడెంట్స్ కి 2nd Quater Release లోనే 2nd,3rd & 4th quarter అమౌంట్స్ రిలీజ్ చేయడం జరిగింది.
- విద్యార్థులు పేర్లు రాలేదు అని చాలా మంది చెపుతున్నారు WEAs మరియు WEDPs వాళ్ళందరూ ఒకసారి స్టూడెంట్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయండి
- JVD SC స్టూడెంట్స్ కి రాష్ట్ర వాటా 40% (4 క్వాటర్స్ అమౌంట్స్) ఒక క్వాటర్ లో ఇవ్వడం జరుగుతుంది. అలా అమౌంట్స్ రిలీజ్ అయినా వాళ్ళ స్టూడెంట్స్ పేర్లు BOP APP లో కనపడవు..వాళ్లు Ekyc అవసరం లేదు.
- ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కి కూడా రెండో విడతలో మూడు క్వాటర్స్ JVD అమౌంట్స్ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ల పేర్లు కూడా 4th Quater Ekyc లోకి రావు (ఫైనల్ ఇయర్ విద్యార్థులు అందరు కాలేజ్ లో HALL TICKETS మాపింగ్ చేయించుకోవాలి)
- అలాగే కొంతమంది స్టూడెంట్స్ స్టేటస్ *Pending at college for principal e sign అని వచ్చింది. స్టూడెంట్స్ కాలేజీ లో contact అవ్వాలి.*
- స్టూడెంట్ ineligible అయినా వాళ్ళ పేర్లు కూడా Ekyc లోకి రావు.