Kapunestham 2022-23 Acknowledgement Dashboard

కాపు నేస్తం పథకానికి లబ్ధి పొందిన లబ్ధి దారులకు అక్నాలడ్జ్మెంట్ పూర్తి చేయవలసి వుంటుంది.అనగా బెనిఫిషియారి ఔట్రీచ్ యాప్ నందు వాలంటీర్ లేదా వెల్ ఫేర్ లాగిన్ లో లబ్ధి పొందిన వారి ఫొటో మరియు థంబ్ వేసి అక్నాలడ్జ్ మెంట్ పూర్తి చేయవలసి వుంటుంది. వాలంటీర్ వారీగా మొత్తం లబ్ధిదారుల ఎంత మంది వీరిలో ఎంత మందికి అక్నాలాడ్జ్ మెంట్ పూర్తి అయినదో తెలుడుకునటుకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి రిపోర్ట్ చూడవచ్చును .


Click here

beneficiary outreach app link


Click here

Leave a Comment

Share via