YSR చేయూత, అమ్మ ఒడి మొదలగు ఇతర పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఎలిజిబుల్ కాకపోయినా లేదా నగదు జమ అవ్వకపోయినా మరే ఇతర కారణాల వలన పెండింగ్ లో ఉన్నా…. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత సచివాలయం కు వెళ్లి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది.
లబ్ధిదారుల ఆధార్ నెంబర్ ద్వారా గ్రీవెన్స్ పెట్టారా లేదా? ఏ తేదీన గ్రీవెన్స్ పెట్టారు? తెలుసుకోవచ్చు.
గ్రీవెన్స్ స్టేటస్ కొరకు ఈ క్రింది మీద క్లిక్ చేయగలరు.
Click here
పై లింక్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది image1 లో చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. Select UID మరియూ Grievance iD చూపించడం జరుగుతుంది.UID ఎంచుకుని Please Enter UID దగ్గర ఆధార్ నంబర్ నమోదు చేసి Get Details మీద క్లిక్ చెయ్యగా image2 లో చూపిన విధంగా ఓపెన్ అవుతుంది.
పైన ఇమేజ్2 లో చూపిన Grievance Status ఆధారంగా లబ్ధిదారుల పేరు మరియు అడ్రస్, ఏ కారణంతో గ్రీవెన్స్ పెట్టారు, ఏ తేదీన గ్రీవెన్స్ పెట్టడం జరిగింది మరియు గ్రీవెన్స్ ఐడి వివరాలు చూపించడం జరుగుతుంది.