Table of Contents
కొత్తగా అప్లై చేసిన “ntr bharosa pension status online” ను మీ మొబైల్ లోనే ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా పెన్షన్ యొక్క స్టేటస్ ను చూడవచ్చు.గతం లో అప్లై చేసిన వివిద రకాల పెన్షన్ లను అప్రూవ్ అయ్యాయ లేదా రిజెక్ట్ చేశారా ? ఎవరి లాగిన్ లో పెండింగ్ వుంది చెక్ చేయవచ్చు. పెన్షన్ స్టేటస్ కొరకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వగలరు.
ntr bharosa pension status online
ntr bharosa పెన్షన్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విదంగా ఓపెన్ అవుతుంది.
పెన్షన్ స్టేటస్ అనేది రెండు విధాలుగా చూడవచ్చు.
1. పెన్షన్ అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి సర్వీస్ రిక్వెస్ట్ నంబర్(ntr bharosa pension status) ద్వారా పెన్షన్ స్టేటస్ చూడవచ్చును.
2. లబ్ధిదారుల ఆధార్ నెంబర్(aadhar number) ద్వారా పెన్షన్ స్టేటస్ ను చూడవచ్చును.
ఎక్కువ మంది దగ్గర సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ఉండక పోవచ్చు లేదా తెలియకపోవచ్చు కావున ఆధార్ నంబర్ తో స్టేటస్ ఎలా చూడాలో చూద్దాము.
లబ్ధిదారుల ఆధార్ నంబరు ను పైన గుర్తించిన Enter Your Aadhar Number దగ్గర నమోదు చేసి పక్కన వున్న 🔍 సెర్చ్ బటన్ మీద క్లిక్ చెయ్యగా కాప్ట్చా నమోదు కొరకు ఒక బాక్స్ ఓపెన్ అవడం జరుగుతుంది చూపించిన కాప్ట్చ నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా సచివాలయం లో అప్లై చేసిన సర్వీస్ లు వాటి స్టేటస్ ఈ క్రింది విధంగా కనిపించడం జరుగును.
ఇక్కడ పెన్షన్ స్టేటస్ చూడాలనుకున్నము కావున పెన్షన్ స్టేటస్ అనేది అప్రూవ్ అయినది. ఒకవేళ పెండింగ్ లో వున్నట్లయితే ఆ అప్లికేషన్ నంబర్ మీద క్లిక్ చేసిన ఈ క్రింది విధంగా ఎప్పుడు అప్లై చేశారు ఎవరు ఎప్పుడు అప్రూవ్ చేశారు పెండింగ్ లో వున్నట్లయితే ఎవరి లాగిన్ లో పెండింగ్ వుంది ఈ క్రింది విధము ఓపెన్ అగును.
గమనిక1: గత ప్రభుత్వం లో అప్లై చేసి ఎలెక్షన్ కోడ్ లేదా మరే ఇతర కారణాల వలన పెన్షన్ విడుదల చేయని వారివి ఈ ప్రబుత్వంలో విడుదల చేస్తారా లేదా అనేది ప్రభుత్వం నుంచి ఇంకనూ అధికారక ప్రకటన విడుదల చేయలేదు. వీలైనంత వరకు ఆ పెన్షన్లను అన్నీ తిరిగి అప్లై చేసుకోవలసి వుంటుంది ప్రబుత్వ ప్రకటన కొరకు వేచివుందాము.
గమనిక2: కొత్త పెన్షన్లను అప్లై చేసుకోవడానికి మరియూ పెన్షన్ కి కావలసిన అర్హతలు ఇంక విడుదల చేయలేదు విడుదల చేసినవెంటనే అప్లై చేసుకోవచ్చు.
ntr bharosa pension status – Click Here
official website – Click Here
39 persentage undhi maa mother the rejecte the government
మరలా ఒకసారి అప్లై చేయండి సార్ ..