Table of Contents
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో ntr bharosa pension transfer application form ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ అవుతుంది.
NTR Bharosa pension transfer కి కావలసినవి
- పెన్షన్ బుక్ ముందు పేజీ జెరాక్స్.
- పెన్షన్ ఐడి
- ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది.
- ఆధార్ జిరాక్స్
NTR Bharosa Pension Transfer Application Form
NTR Bharosa application form
NTR-Bharosa-Pension-Application-Formకొత్త పెన్షన్లు స్టేటస్ చెక్ – 2024 – Click Here
ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే 5 లక్షల భీమా కు మీ కుటుంబం నమోదు చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. – Click Here