pan card to aadhar card link online process

pan card to aadhar card link online process

పాన్ కార్డ్ కి ఆధార్ లింకు చేయడానికి ముందుగా ఈ క్రింది లింకు మీద క్లిక్ చేయవలెను.

pan card to aadhar card link online process



Click here

పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది, ఇక్కడ PAN వద్ద పాన్ కార్డ్ నంబర్, ఆధార్ నంబర్ వద్ద ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చెయ్యాలి.
గమనిక:- 1000/- రూ పేమెంట్ ను కట్టవలసి వుంటుంది.దీనికి సంబంధించి పాప్ అప్ వస్తుంది. Continue to Pay Through E-Pay Tax పై క్లిక్ చెయ్యాలి.

pan card to aadhar card link online step by step process

▪️ PAN/TAN వద్ద మీ పాన్ కార్డ్ నంబర్ ను నమోదు చేయాలి, Confirm PAN/TAN వద్ద మరలా మీ పాన్ కార్డ్ నంబర్ ను నమోదు చేసి, ఆధార్ నంబర్ వద్ద ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ నమోదు చేసి, ఆ మొబైల్ నంబర్ కి OTP వస్తుంది దానిని ఎంటర్ చెయ్యాలి.
▪️ E-PSY Tax కి సంబంధిన పేజీ ఒకటి ఓపెన్ అవుతుంది అందులో ఇన్కమ్ టాక్స్ అని వున్న బాక్స్ ని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ పై క్లిక్ చెయ్యాలి.
▪️Assessment Year -2023-24 & టైప్ ఆఫ్ పేమెంట్ మోడ్ లో OTHER RECEIPT (500) ను ఎంచుకుని కంటిన్యూ పై క్లిక్ చెయ్యగా కట్టవలసిన 1000 రూ పేమెంట్ చూపించడం జరిగింది మరలా కంటిన్యూ పై క్లిక్ చెయ్యండి.
▪️ మోడ్ ఆఫ్ పేమెంట్ లో పేమెంట్ చెయ్యడానికి కొన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది, మనకు అందుబాటులో వున్న పేమెంట్ ఆప్షన్స్ ఎంచుకుని పే చేసినట్లయితే ఆధార్ కి పాన్ కార్డ్ లింక్ అవుతుంది.


pan card to aadhar card link status


Click here

Leave a Comment

Share via