సంక్షేమ పథకాలు అర్హత కలిగి ఏకారణం చేతనైనా లబ్ధి పొందని వారి దరఖాస్తులు వెరిఫై చేసి డిసెంబర్ 28 2021 న అర్హత గల లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేయడం జరిగింది.
వివిధ పథకాల (చేయూత, అసరా, సున్నా వడ్డీ, రైతు భరోసా, విద్యా, వసతి దీవెన,కాపు నేస్తం, వాహన మిత్ర, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, పెన్షన్ కానుక) ద్వారా ఇప్పటివరకు 9,30,809 మంది లబ్ధిదారులకు దాదాపు 703 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అయిందా లేదా లబ్ధి దారుల ఆధార్ నంబర్ ద్వారా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
PAYMENT STATUS CHECK FOR 28th december,2021
Link 1
Click here
Link 2
సచివాలయాల వారీగా Payment Fail (or) Payment Under process లో వున్న వారి Report కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.