payment status for input subsidy

        ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ప్రకృతి విపత్తుల సహాయ నిధి – తుఫాన్ వల్ల పంట నష్ట పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ క్రింద మరియు వైఎస్సార్ యంత్ర సేవ పథకం ద్వారా 571.57 కోట్ల రూపాయలను నేడు రైతన్న ఖాతాలో జమ చేయడం జరిగింది.పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోగలరు.

ap ssc results 2023 link is bse ap gov in

Leave a Comment

Share via