ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జగనన్న అమ్మ ఒడి, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, Bi-Annual Jan-June2022 పథకాలకు పేమెంట్ స్టేటస్ చూడవచ్చు.వీటితో పాటు కొత్తగా పెన్షన్ మరియు నేతన్న నేస్తం అప్లై చేసి వుంటే అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చును.పేమెంట్ స్టేటస్ మరియు అప్లికేషన్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి సంబధిత పథకం పేరు ఎంచుకుని లబ్ధి దారుల ఆధార్ నంబర్ నమోదు చేసి స్టేటస్ చూడవచ్చును.