PM KISAN 2024 LIST

PM కిసాన్ 2024 కి సంబంధించి అర్హుల జాబితా విడుదల చేయడం జరిగింది.గ్రామాలు వారీగా లిస్ట్ చూడుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడగలరు.

పై లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది

ఇక్కడ మీ రాష్ట్రం, జిల్లా, మండలం మరల మరొకసారి మండలం తర్వాత మన గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని Submit మీద క్లిక్ చేయగా లిస్ట్ ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

Leave a Comment

Share via