Click here
[table id=1 /]
పై లింక్ మీద క్లిక్ చేసిన తరువాత ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
లబ్ధి పొందే రైతు యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినా Ekyc పూర్తి చేసుకుని వున్నట్లయితే EKYC is Already Done! అని చూపించడం జరుగుతుంది.
Ekyc పూర్తి కాకపోయినట్లయితే తదుపరి ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది తగిన వివరాలు నమోదు చేసి Ekyc పూర్తి చేసుకోవలసి వుంటుంది.