ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రధాన పాత్ర వహిస్తూ ఏర్పాటు చేసిన 1078 రైతుభరోసా కేంద్రాలకు వాటి కేటగిరీల వారీగా అర్బికే మిత్రులు రైతు సహాయకులుగా వాలంటీర్లను నియమించడం జరిగింది.నియమించిన వాలంటీర్లకు నేడు 12-10-2022 (బుధవారం) న ఆన్లైన్ లో మీటింగ్ జరుగును.మీటింగ్ లో పాల్గొనటానకి ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి Microsoft Teams మొబైల్ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోవలెను.
RBK కి కేటాయించిన వాలంటీర్లకు వరి సేకరణ మీద ఈ రోజు సాయంత్రం 3 నుంచి 4 గంతలవరకు మీటింగ్ జరుగును.వాలంటీర్లు మీటింగ్ లో జాయిన్ అవటానికి పైన ఇచ్చిన యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నాక ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేశాక డైరెక్ట్ గా మీటింగ్ లో జాయిన్ అవుతారు.