రైతు భరోసా వాలంటీర్లు (రైతు సహాయకులు) – రూట్ ఆఫీసర్ లు గా ఉన్న వాలంటీర్లకు మరియు టెక్నికల్ అసిస్టెంట్ వారికి సంబందించిన మొబైల్ అప్లికేషన్ PPS వెర్షన్ 2.0v విడుదల అవ్వటం జరిగింది. అందరు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
గమనిక:- మొబైల్ కి వచ్చిన User Id & Password లతో ఈ క్రింది ఇవ్వబడిన లింక్ ద్వారా పాస్వర్డ్ మార్చుకోవాలి. ఒకసారి పాస్వర్డ్ మార్చుకున్న తరువాత RBK వాలంటీర్ యొక్క PPS యాప్ లో USER ID & PASSWORD తో లాగిన్ కావలెను.