Ricecard Ekyc new process

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రైస్ కార్డ్ కి సంబంధించి మార్పులు చేర్పులు చేసుకునే సమయం లో AEPDS యాప్ లో గ్రామ/వార్డ్ వాలంటీర్ లాగిన్ నందు లబ్ధిదారుల రైస్ కార్డ్ నంబర్ లేదా అప్లికేషన్(T నంబర్) నంబర్ ద్వారా EKYC చేయవలెను.ఇక నుంచి రైస్ కార్డ్ EKYC కోసం గ్రామ/వార్డ్ వాలంటీర్ యాప్ లో రైస్ కార్డ్ EKYC అనే ఆప్షన్ నందు మాత్రమే చేయవలెను.కొత్తగా అప్డేట్ అయిన గ్రామ/వార్డ్ వాలంటీర్ యాప్ ను ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవలెను.



Click here

all ap schemes payment status


Click here

రైస్ కార్డ్ EKYC చేయువిధానం

Leave a Comment

Share via