రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్త రైల్వే జోన్లలో మరో 8113 పోస్టుల ఖాళీల భర్తీకి ఉద్యోగ ప్రకటన జారీ చేసింది.
కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ 1738
స్టేషన్ మాస్టర్ 994
గూడ్స్ రైలు మేనేజర్ 3144
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ 1507
సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ 732
రీజియన్ల వారీగా ఖాళీలు
- ఆర్ఆర్బీ సికింద్రాబాద్ 478
- ఆరార్బీ బెంగుళూరు 496
- ఆర్ఆర్బీ చెన్నై 436
- ఆర్ఆర్బీ భువనేశ్వర్ 758
అర్హత
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్/సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ తో పాటు అదనంగా కంప్యూటర్లో ఇంగ్లీష్/హిందీ లో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
వయసు
01-01-2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, SC ST లకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంది.
ప్రారంభ వేతనం
నెలకు చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ / స్టేషన్ మాస్టర్ పోస్టుకు రూ. 35,400 ఇతర పోస్టులకు రూ. 29,200.
ఎంపిక విదానం
కంప్యూటర్ బేస్ టెస్ట్ (టైర్1, టైర్ 2),
టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము
జనరల్, ఈ డబ్ల్యూ ఎస్, ఓబిసి కేటగిరి అభ్యర్థులకు రూ500. ఎస్సీ, ఎస్టీ, ఈ ఎస్ ఎం, ఈ బీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.
ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ | 13-10-2024 |
ఫీజు చెల్లింపు చివరి తేదీ | 15-10-2024 |
వెబ్సైట్ | https://indianrailways.gov.in/ |