Schedule of Mobile Service Camps

రాష్ట్ర వ్యాప్తంగా వున్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయాల్లో వాలంటీర్లకు మరియు సచివాలయాలకు ప్రభుత్వం ఇచినటువంటి మొబైల్ ఫోన్ లు పని చెయ్యకపోతే ఏర్పాటు చేసిన క్యాంపుకు తీసుకెళ్లినా రిపేరు చేసి ఇవ్వడం జరుగును.
ఈ నెల (డిసెంబర్)-2022 లో మొబైల్ ఫోన్ లకు సంబంధించి జిల్లాల వారీగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది.ప్రతీ జిల్లాలో 2 లేదా 3 లేదా 4 ప్రాంతాలలో ఈ క్యాంప్ నిర్వచించడం జరుగుతుంది.మీ జిల్లాలో ఎక్కడెక్కడ క్యాంపులు నిర్వహిస్తారు, ఏ తేదీన నిర్వహిస్తారు,అడ్రస్ పూర్తి సమాచారం కొరకు ఈ క్రింది Schedule File మీద క్లిక్ చేసి ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుని చూడగలరు.

mobile phone schedule

Click here




Leave a Comment

Share via