GSWS Employee Mobile App new version
గతంలో వున్న గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ ను GSWS Employee Mobile App గా పేరు మార్చడం జరిగింది.ప్రస్తుతం ఈ యాప్ (టెస్టింగ్ మోడ్) వర్క్ అవుతుంది.యాప్ ను డౌన్లోడ్ చేసుకుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు. గమనిక :- ఈ యాప్ వాలంటీర్లకు లాగిన్ నిలిపివేయడం జరిగింది గమనించగలరు. GSWS Employee App లో ఏ ఏ ఆప్షన్ లు ఉండనున్నాయి. ఈ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ మోడ్ లో వున్నది. ఆంధ్రప్రదేశ్ … Read more