AP Free Gas Cylinder Scheme 2024 new

AP Free Gas Cylinder Scheme 2024: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం

కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇప్పటికే వివిధ పథకాలైన పెన్షన్ల పెంపు కార్యక్రమం చేపట్టింది అదేవిధంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. వీటితోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలకు కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక పెట్టడం జరిగింది. దీనిలోనే భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు(AP Free Gas Cylinder Scheme 2024) పథకానికి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలను రూపొందించడం ప్రారంభించింది. […]

AP Free Gas Cylinder Scheme 2024: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం Read More »