Teacher MLC ఓటర్ తుది(FINALE) అర్హుల జాబితా విడుదల.
పోలింగ్ స్టేషన్ వారీగా Teacher MLC ఓటర్ లిస్టును ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకో గలరు.
పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
జిల్లాకు సంబంధించిన Constituency ను ఎంచుకోవాలి.
Select District దగ్గర మన జిల్లాను ఎంచుకుని Get Polling Stations బటన్ మీద క్లిక్ చెయ్యగా ఎంచుకున్న జిల్లా మొత్తం పోలింగ్ స్టేషన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మన పోలింగ్ స్టేషన్ ను గుర్తించి (పోలింగ్ స్టేషన్ ను సెర్చ్ చేసుకుని) మన పోలింగ్ స్టేషన్ కి ఎదురుగా వున్న ROLL బటన్ మీద క్లిక్ చెయ్యగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. CAPTCHA ను నమోదు చేసి Submit బటన్ మీద క్లిక్ చెయ్యగా మన పోలింగ్ స్టేషన్ కి సంబంధించిన లిస్ట్ ఓపెన్ అవుతుంది.