యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య 1930 (UPSC ESIC Nursing Officer Recruitment 2024)
rpf constable recruitment 2024 notification for 4660 constable and si posts
AP Model School Notification 2024-25, 6th Class Entrance Exam Dates, Eligibility
UPSC ESIC Nursing Officer Recruitment eligibility criteria
బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/బిఎస్సి నర్సింగ్/పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ ఉత్తెనతో ఉండాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సు లేదా నర్స్ మిడ్ వైఫ్ గా రిజిస్టర్ అయి ఉండాలి. లేదా డిప్లోస్ (జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ) స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సు లేదా నర్సు, మిడ్ వైఫ్ రిజిస్టర్ ఉండాలి కనీసం 50 పడకల ఆసుపత్రిలో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి.
Age Qualification
27-03-2024 నాటికి Unreserved/EWS అభ్యర్థులకు 30ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్ళు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 40 ఏళ్ళు మించరాదు.
UPSC ESIC Nursing Officer Recruitment 1930 Posts Selection Process
రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పెన్ – పేపర్ విధానం లో పరీక్ష జరుగుతుంది.పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్.
UPSC ESIC Nursing Officer Recruitment 1930 Posts Applying Process
ఆన్లైన్ ద్వార దరాస్తు చేసుకోవాలి
ధరకాస్తు చివర తేదీ: 27-03-2024
దరాస్తుకు సవరణ తేదీలు :28-03-2024 నుంచి 03-04-2024
వెబ్సైట్ :https://upsc.gov.in