సేవ మిత్ర, సేవా రత్న, సేవ వజ్ర అవార్డులకు ఎంపిక అయిన వాలంటీర్లకు నగదు జమ అగుచున్నవి.పేమెంట్ స్టేటస్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
Click here
పై లింక్ మీద క్లిక్ చేసి Beneficiary Search వద్ద Enter Beneficiary Code ను సెలెక్ట్ చేసుకుని బెనిఫిషరీ కోడ్ దగ్గర వాలంటీర్ యొక్క CFMS ID నమోదు చేసి Month/Year వద్ద 02/2024 ను ఎంచుకుని Display బటన్ మీద క్లిక్ చేయగా పేమెంట్ పడినట్లయితే పేమెంట్ వివరాలు చూపడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారదులుగా పనిచేస్తున్న గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా వాలంటీర్లకు వందనం పేరుతో సత్కరిస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని 2024 ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో ప్రారంభించనున్నారు. ఈ యొక్క కార్యక్రమం నియోజకవర్గాల వారీగా 7 రోజులపాటు జరుగును.జిల్లాల వారీగా volunteer awards 2024 list విడుదల చేయడం జరుగుతుంది.
Volunteer Awards list
సేవ మిత్ర / రత్న/ వజ్ర అవార్డులకు ఎంపికైన గ్రామ వార్డు వాలంటీర్ల లిస్ట్ జిల్లాల వారీగా ఈ క్రింది ఇవ్వడం జరిగింది మీకు సంబంధించిన జిల్లా యొక్క లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.
బాపట్ల జిల్లా లిస్ట్
నంద్యాల జిల్లా లిస్ట్
గుంటూరు జిల్లా లిస్ట్
కాకినాడ జిల్లా లిస్ట్
అనంతపురం జిల్లా లిస్ట్
Dr.Br. అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అన్నమయ్య జిల్లా లిస్ట్
తిరుపతి జిల్లా లిస్ట్
శ్రీ సత్య సాయి జిల్లా లిస్ట్
కర్నూలు జిల్లా లిస్ట్
విశాఖపట్నం జిల్లా లిస్ట్
ఏలూరు జిల్లా లిస్ట్
చిత్తూరు జిల్లా లిస్ట్
NTR జిల్లా లిస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా లిస్ట్
పల్నాడు జిల్లా లిస్ట్
ప్రకాశం జిల్లా లిస్ట్
YSR కడప జిల్లా లిస్ట్
పార్వతి పురం మన్యం జిల్లా లిస్ట్
శ్రీకాకుళం జిల్లా లిస్ట్
అనకాపల్లి జిల్లా లిస్ట్
విజయనగరం జిల్లా లిస్ట్
కృష్ణా జిల్లా లిస్ట్
నెల్లూరు జిల్లా లిస్ట్
మిగిలిన జిల్లాల వాలంటీర్ల లిస్ట్ ఈ క్రింద అప్డేట్ చెయ్యడం జరుగును.ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
వాలంటీర్ అవార్డ్స్ నగదు ప్రోత్సాహ వివరాలు
వాలంటీర్లకు వందనం పేరిట వరుసగా నలోగవ ఏడాది చేస్తున్న ఈ సత్కరానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,55,464 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు.volunteer awards 2024 list ప్రతీ నియోజక వర్గంలో ఐదుగురు వంతున మొత్తం 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డును ప్రదానం చేయనున్నారు.ప్రతీ మండలంలో, మునిసిపాలిటీ పరిధిలో ఐదుగురు వంతున, నగరపాలక సంస్థలో పది మంది వంతున రాష్ట్ర వ్యాప్తంగా 4,150 మందికి సేవా రత్న అవార్డును ప్రధానం చేయనున్నారు. మిగిలిన 2,50,439 మంది వాలంటీర్లకు సేవ మిత్ర అవార్డు అందజేస్తారు. నియోజవర్గ స్థాయిలో 5 మంది వాలంటీర్లకు సేవా వజ్ర క్రింది 45,000/- రూ మండల స్థాయిలో 5 మంది వాలంటీర్లకు సేవా రత్న క్రింద 30,000/- రూ సచివాలయ స్థాయిలో మిగిలిన వాలంటీర్లకు సేవ మిత్ర కింద 1 5,000/- రూ
volunteer awards selection process
వాలంటీర్ అవార్డులకు హాజరు, పెన్షన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర గా ఎంపిక చేయబడతారు.ఒక వాలంటీర్ ఒక్ అవార్డు కి మాత్రమే ఎంపిక చేయబడుతారు.