ఆరోగ్య శ్రీ యాప్ వాలంటరీ క్లస్టర్ వారిగా వారి క్లస్టర్ లో ఎంతమంది చేత యాప్ ను లాగిన్ చేయించడం జరిగింది రిపోర్టు కొరకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయాలి.
Click here
పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది. All ఎంచుకున్నట్లయితే ఇప్పటివరకూ అనగా టోటల్ ఇక్కడ జిల్లాల వారీగా జాబితా ఓపెన్ అవడం జరుగుతుంది, మన జిల్లా మీద క్లిక్ చెయ్యగా మన జిల్లాలోని మండలాల జాబితా ఓపెన్ అవడం జరుగుతుంది, మన మండలం మీద క్లిక్ చెయ్యగా మండలం లోని సచివాలయాల లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ క్రింది ఫోటోలో చూపబడిన విధంగా వుంటుంది.
సచివాలయం పేరు ఎదురుగా వున్న యాప్ లాగిన్ మీద క్లిక్ (నంబర్) చెయ్యగా వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.