volunteer salary status – గ్రామ వర్డ్ వాలంటీర్ శాలరీ బిల్ స్టేటస్ తెలుసుకునే విదానం

గమనిక1: వాలంటీర్లకు సంబంధించిన సాలరీ బిల్ పెట్టారా లేదా చెక్ చేసుకోవచ్చు బిల్ పెట్టిన వారికే సాలరీ క్రెడిట్ అవ్వడం జరుగును.

గమనిక 2: రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కొన్ని సచివలయాల వాలంటీర్లకు మాత్రమే శాలరీ బిల్ పెట్టడం జరిగింది. మీకు శాలరీ పెట్టారా లేదా ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వగలరు.

volunteer salary status:వాలంటీర్లకు సంబంధించి శాలరీ స్టేటస్ చూడటానికి ముందుగా ఈ కింద ఇచ్చిన యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి.

Volunteer Salary Status

పై యాప్ ను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

యూసర్ నేమ్ దగ్గర వాలంటిర్ సంబంధించిన CFMS ID ఎంటర్ చేసి PASSWORD దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ తెలియదు కావున FORGOT PASSWORD మీద క్లిక్ చేయాలి ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

ఇక్కడ వాలంటీర్ యొక్క సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి ఎంటర్ చేసి సబ్మిట్ చేయగా ఈ క్రింది విధంగా వాలంటీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది సబ్మిట్ చేయాలి.

మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటిపి దగ్గర ఎంటర్ చేసి సబ్మిట్ ఓటిపి మీద క్లిక్ చేయగా ఈ కింద చూపిన విధంగా పాస్వర్డ్ మెసేజ్ రావడం జరుగుతుంది.

ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి గ్రీన్ కలర్ యారో బటన్ మీద క్లిక్ చేయగా మొబైల్ కి ఓటిపి రావడం జరుగుతుంది వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసే సబ్మిట్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.

ఇక్కడ Personal Information అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి. Image2 లో చూపిన విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ payslip మీద క్లిక్ చెయ్యాలి, image3 లో చూపిన విధంగా ఓపెన్ అవుతుంది అక్కడ payslip మీద క్లిక్ చెయ్యగా image 4 లో చూపిన విదంగా బిల్ స్టేటస్ కనిపించడం జరుగుతుంది.

Volunteer Salary status Second method : Click Here

Official Website : Click Here

Share via