వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి – పంచాయితీ రాజ్ ఛాంబర్ అద్యక్షుడు.
వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.
వాలంటీర్లకు బిల్ పెట్టరా? లేదా? తెలుసుకొనుటకు Click Here బటన్ మీద క్లిక్ చేయగలరు – Click Here
విజయవాడలో రెండు రోజులపాటు నిర్వహించిన సంఘ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించామని తెలియజేశారు.
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్, మేయర్ల ఒక నెల గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇస్తామని తెలియజేశారు. ఉట్టితో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం ప్రతినెల వారి సంతఖాతల్లో వేయాలని, సంవత్సరంలో ఒకరోజు తిరుమల దర్శనానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు కేంద్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించాలి వీటితోపాటు 16 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందించినట్లు తెలియజేశారు.
Mana cm Chandrababu garu ichina matani volunteers nammaru andukey rajinama cheyakuda vidulo konasaguthunaru yeti paresthilonu ichina mata nilabedatharu ani asisthunaru volunteers nammakam oksari pothey malli radhu
very good
Found good decision taken in the meeting organised by the state panchayatraj federation.
I propose make panchayatraj system more stronger than earlier and provide financial aid support and close monitoring by the concerned authorities for yielding good results.