వాలంటీర్ వారీగా ఆయుష్మాన్ భారత్ కార్డ్ లను ఇప్పటివరకు ఎన్ని పంపిణీ చేశారు తెలుసుకొనుటకు ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను.
పై లింక్ మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Password దగ్గర టిక్ చేసి User Id దగ్గర 28stateusuer అని password దగ్గర 28stateuser@1234 అని టైప్ చేసిన Sign In బటన్ మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అగును.
ఇక్కడ పైన్ గుర్తించిన Delivery Reports – Location Wise అనే దానిమీద క్లిక్ చేయవలెను.
గమనిక:- Browser ని డెస్క్టాప్ మొడ్ లోకి లేదా మొబైల్ స్క్రీన్ ను రొటేట్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ Select District దగ్గర మన జిల్లాను ఎంచుకోవాలి Select Block దగ్గర మన మండలాన్ని ఎంచుకోవాలి Select Secretary దగ్గర మన సచివాలయం పేరు మీద క్లిక్ చెయ్యగా ఇప్పటివరకు ఆ సచివాలయం లో ఎంతమంది వాలంటీర్లు ఎంతమందికి కార్డ్ లు పంపిణీ చేశారో వాలంటీర్ వారీగా ఈ క్రింది విధంగా రావడం జరుగుతుంది.