Why ap Needs Jagan సర్వే యొక్క క్లస్టర్ రిపోర్ట్ చూడటానికి ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యాలి.
Click here
పై లింక్ మీద క్లిక్ చెయ్యగా జిల్లా వారీగా రిపోర్ట్ ఓపెన్ అవడం జరుగుతుంది,మన జిల్లాను ఎంచుకోవాలి, మండలాల లిస్ట్ ఓపెన్ అవుతుంది,మన మండలం మీద క్లిక్ చెయ్యగా మన మండలం లోని సచివాలయాల లిస్ట్ ఓపెన్ అవుతుంది సచివాలయం మీద క్లిక్ చెయ్యగా సచివాలయం లోని క్లస్టర్ వారీగా రిపోర్ట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.