ysr aarogyasri card download | check aarogyasri card status
ఆరోగ్యశ్రీ కార్డ్ ను మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.
డెమో వీడియో
https://youtu.be/fovN3GJHX30
పై లింక్ మీద క్లిక్ చేసిన తరువాత ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ User Name aarogya_mithra అని , Password దగ్గర guest అని టైప్ చేసి Enter Above CAPTCHA దగ్గర పైన బాక్స్ లో ఇచ్చిన దానిని నమోదు చేసి Login బటన్ మీద క్లిక్ చెయ్య వలెను.ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఆరోగ్యశ్రీ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు generate Aarogyasri Digital card మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ENTER Register Aadhar Number దగ్గర ఆధార్ నంబర్ నమోదు చేసి Generate Digital Card మీద క్లిక్ చేసిన ఆరోగ్యశ్రీ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లేదా
ENTER Reference Number దగ్గర ఆరోగ్యశ్రీ కార్డ్ కి సంబంధించిన reference Number ఎంటర్ చేసి Generate Digital Card మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లేదా
ఇక్కడ Enter UHID No దగ్గర ఆరోగ్య శ్రీ కార్డ్ నంబర్ నమోదు చేసి Generate Digital Card మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు …
పై వాటిలో ఏదో ఒక నంబర్ నమోదు చేసి Generate Digital Card మీద క్లిక్ చేయగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
Download Card మీద క్లిక్ చెయ్యగా ఈ మీ ఆరోగ్య శ్రీ కార్డ్ మీ మొబైల్ లో డౌన్లోడ్ అవుతుంది.
check aarogyasri card status
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్ లో ఎంత మంది వున్నారు పేరు ఆధార్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వంటివి సరిగా వున్నాయి లేదా చూడటానికి లాగిన్ అయిన తరువాత Check Arogyasri Status మీద క్లిక్ చెయ్యగా ఈ క్రింది విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ పై వివరాలు UHID లేదా ఆధార్ నంబర్ వీటిలో ఏదో ఒక నంబర్ అందుబాటులో వున్న దానిని నమోదు చేసి Check Status మీద క్లిక్ చేసిన ఈ విధంగా ఆరోగ్య శ్రీ కార్డ్ లో వున్న వారి వివరాలు చూపించడం జరుగుతుంది.