YSR asara scheme 2024 | eligible list| payment status

Table of Contents

వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ ఆసరా 6,394.23 కోట్ల ఆర్థిక సహాయాన్ని 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,109 మంది అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేయడం జరిగింది. జనవరి 23 నుంచి రెండు వారాలపాటు జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ రోజే లబ్ధిదారుల ఖాతాలో నగదు చేయడం జరుగుతుంది.

YSR ఆసరా ఎలిజిబుల్ లిస్ట్

YSR ఆసరా పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది.(గమనిక: ఇది గత విడతల నగదు బదిలీ చేసిన లిస్ట్)

వైయస్సార్ ఆసరా రూరల్ ప్రాంతాలవారీగా ఎలిజిబుల్ లిస్ట్ కొరకు మీద క్లిక్ చేయగలరు.



Click here

వైయస్సార్ ఆసరా అర్బన్ ప్రాంతాలవారీగా ఎలిజిబుల్ లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయగలరు.



Click here

caste survey dashboard

Table of Contents ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే అనేది…

Read More


ap volunteer good news

ఫిబ్రవరి 3వ వారం లో వాలంటీర్ల అవార్డ్స్ కార్యక్రమం వుంటుంది మరియు వైయస్సార్…

Read More


aadudam andhra live scoring app

ఆడుదాం ఆంధ్ర కి సంబంధించి లైవ్ స్కోరింగ్ యాప్ విడుదల చేయడం జరిగింది.యాప్…

Read More


Aadudham Andhra New Registration Process 2023-24

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు మరియు గ్రామస్థాయిలోని క్రీడాకారుల ప్రతిభను…

Read More


jvd joint account details

JVD కి జాయింట్ అకౌంట్ ఏ విద్యార్థులు ఓపెన్ చేయాలి 2022-23 వ…

Read More


jagananna house site status

జగనన్న ఇంటి పట్టాల స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాము. చాలామంది జగనన్న…

Read More


Aarogyasri app new version download

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ యాప్ న్యూ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ…

Read More


Leave a Comment

Share via