YSR Bima 2023-24 Cluster Wise Dashbord

YSR Bima 2023-24 Cluster Wise Dashbord

YSR బీమా సర్వే కొత్తగా ఎంత మందికి చెయ్యాలి ఎంత మందికి చేశారు ?? YSR బీమా రెన్యువల్ ఎంతమందికి చెయ్యాలి ఎంత మందికి చేశారు అనే అంశాలను(బీమా సర్వే క్లస్టర్ వారీగా డాష్ బోర్డ్) తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకొనగలరు.



Click here

పై లింక్ మీద క్లిక్ చేసిన జిల్లా వారీగా బీమా సర్వే రిపోర్ట్ కనిపించడం జరుగుతుంది.మన జిల్లాను ఎంచుకోవాలి, తరువాత మన మండలాన్ని, సెక్రటేరియట్ ను ఎంచుకొనగా సచివాలయంలోని క్లస్టర్ వారీగా జాబితా ఓపెన్ అవడం జరుగుతుంది.

Leave a Comment

Share via