వైయస్సార్ బీమా యాప్ 1.08 వర్షన్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఈ యాప్ లో సింగిల్ నెంబర్ ఉన్నటువంటి కార్డు దారానికి బీమా చేయు విధంగా అవకాశం కలదు. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొనుటకు ఈ క్రింది గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసే యాప్ ని డౌన్లోడ్ చేసుకో గలరు.
Click here